Monday, 13 December 2021

పూర్ణచందుకు వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి లత సాహితీ పురస్కారం

వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు లతగారి 25వ వర్థంతి -86వ జయంతిని పురస్కరించుకొని ఈ 18, 19తేదీలలో సదస్సులు నిర్వహిస్తున్నారు. లత గారి పేరుతొ స్వర్ణవంశీ, శుభోదయం జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నారు

 

No comments:

Post a Comment