Wednesday, 30 July 2014

శ్రీ మండలి బుధప్రసాద్ అభినందన సభ దృశ్యాలు



కృష్ణాజిల్లా రచయితల సంఘం , ఆంఢ్రా ఆర్ట్స్ అకాడెమీ, విజయవాద బుక్ ఫెష్టివల్ సొసైటీ తదితర సాహితీ సాంస్కృతిక సంస్థలు శ్రీ బుద్ధప్రసాద్ నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఎనికైన సందర్భంగా ఘనంగా వారిని సన్మానించాయి. అనేకమంది ప్రమ్లుఖులు ఈ* సభలో పాల్గొన్నారు ,