https://1drv.ms/b/s!AkwEiaJZRYBOgaN80cH3j4B8xZamvg
"పరువు :: గుత్తికొండ సుబ్బారావు +నేను @50"... పూర్తి పుస్తకం ఇది. గత 50ఏళ్లుగా మా ఇద్దరి సాహచర్యంలో జరిగిన వందలాది సాహిత్య కార్యక్రమాలు, సుబ్బారావుగారి వ్యక్తిత్వం, కార్యకర్త కాగోరేవారికి ఉండవలసిన లక్షణాలు, నిబద్ధత నిజాయితీల గురించిన పాఠాలు, మా అనుభవాలను ఈ చిన్న పుస్తకంలో వివరించాను. చదివి మీ అభిప్రాయం వ్రాయ ప్రార్థన
No comments:
Post a Comment