Friday 15 August 2014

రచయితల ప్రతిఙ్ఞ కార్యక్రమం






స్వాతంత్ర్య దినోత్సవంనాడు రమ్యభారతి సాహితీ పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ పింగళి వెంకయ్య విగ్రహం దగ్గర రచయితలు ప్రాంతీయతా ధోరణులు, మత, కుల తాత్వాలకు అతీతంగా రచనలు చేస్తామని ప్రతిఙ్ఞ చేసే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని దృశ్యాలు ఇవి