Sunday 17 August 2014

ఆహారవేదం ఆవిష్కరణ సభా దృశ్యాలు


16ఆగష్టున నా పుస్తకం “ఆహారవేదం” విడుదల అయ్యింది. సుప్రీకోర్టు న్యాయమూర్తి, సాహిత్యాభిమాని జష్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి సభ్యులు శ్రీ ఐలాపురం వెంకయ్య, కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు, కృతి స్వీకర్త అరుణాదేవి, పుస్తక ప్రచురణకర్త శ్రీ వి యల్ నరసారెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. సభాదృశ్యాలు చూడగలరు.