Tuesday, 5 August 2014

Dr. G V Purnachand, B.A.M.S.,: చిగురులు వేసిన కలలు

Dr. G V Purnachand, B.A.M.S.,: చిగురులు వేసిన కలలు: ఈ నెల స్వాతి మాసపత్రిక అనుబంధంగా " చిగురులు వేసిన కలలు" అనే నా నవల వెలువడింది. చదివి అభిప్రాయాలు తెలుప గోర్తున్నాను- పూర్ణచందు ...

జాలాది గారి విగ్రహావిష్కరణ ఆహ్వానం

ఆగష్టు 9 ఉదయం తొమ్మిదిన్నరకు విజయవాడ తుమ్మలిపల్లి క్షేత్రయ్యకళాక్షేత్రం ఆవరణలోనెలకొల్పిన జాలాది గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతోంది. ఆహ్వాన పత్రం జత చేస్తున్నాను. అందరినీ పాల్గొనవలసిందిగా ప్రార్థన

పూర్ణచందు, ప్రధానకార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం



చిగురులు వేసిన కలలు

ఈ నెల స్వాతి మాసపత్రిక అనుబంధంగా "చిగురులు వేసిన కలలు" అనే నా నవల వెలువడింది. చదివి అభిప్రాయాలు తెలుప గోర్తున్నాను- పూర్ణచందు