Monday, 5 October 2015

టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా ఇంటర్వ్యూ: This Doctor is good at giving historic touch-Dr. G V Purnachand

05-10-2015న టైమ్స్ ఆఫ్ ఇండియా విజయవాద ఎడిషన్ వారు నా ఇంటర్వ్యూ ప్రచురించారు. పి. జయంత్ ఈ ఇంటర్వ్యూ చేశారు. తెలుగు భాష మూలాలనుండి అమరావతి రాజధాని వరకూ నాతో చాలా విషయాలు మాట్లాడించారు. 

No comments:

Post a Comment