Sunday, 6 September 2015

విశ్వనాథ వారి సాహితీ వైభవం – జాతీయసదస్సు

ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో
కృష్ణాజిల్లా రచయితల సంఘం
పి. బి. సిద్దార్థ కళాశాల తెలుగు శాఖ నిర్వహిస్తున్న
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 111 జయంతి
విశ్వనాథ వారి సాహితీ వైభవం – జాతీయసదస్సు
10-09-2015 గురువారం ఉదయం 10 నుండి
విజయవాడ పి. బి. సిద్దార్థ కళాశాల .సి సెమినార్ హాలులో

ప్రారంభ సభ
సభాధ్యక్షులు:         శ్రీ గుత్తికొండ సుబ్బారావు
అధ్యక్షులు, కృష్ణాజిల్లా రచయితల సంఘం
ముఖ్య అతిథి:        శ్రీ పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సాంస్కృతిక శాఖామాత్యులు
సదస్సు ప్రారంభకులు: శ్రీ మండలి బుద్ధప్రసాద్,
ఉప సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆత్మీయ అతిథి:      ఆచార్య వెలిచాల కొండలరావు, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం, హైదరాబాద్
గౌరవ అతిథులు:    శ్రీ కోనేరు శ్రీధర్, మేయర్ విజయవాడ
శ్రీ బొండా ఉమామహేశ్వర రావు,విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు
డా. కె. విజయభాస్కర్, సంచాలకులు, ఆం.ప్ర. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ
శ్రీ గోళ్ళ నారాయణరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ విశ్వనాథ ఫౌండేషన్, విజయవాడ
డా. ఎం. వి. యన్. పద్మారావు, ప్రిన్సిపాల్, పి. బి. సిద్దార్థ కళాశాల
శ్రీ వేమూరి బాబూరావు, పి. బి. సిద్దార్థ కళాశాల డైరెక్టర్
సభానిర్వహణ:       డా. జి వి పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం

1వ సదస్సు:   మధ్యాహ్నం 12 నుండి 1-30 వరకూ

అధ్యక్షులు:           ఆచార్య మాడభూషి సంపత్కుమార్, మద్రాస్ విశ్వవిద్యాలయం(తెలుగు సంస్కృతి 
                                                                                పరిరక్షణ- విశ్వనాథ దృక్పథం)
ముఖ్య అతిథి:        ఆచార్య కోవెల సుపసన్నవరంగల్
సమన్వయ కర్త:      డా. యశోద పూర్ణచంద్రరావు, తెలుగు శాఖసిద్ధార్థ కళాశాల
పత్రసమర్పణ:       శ్రీ అండవిల్లి సత్యనారాయణ, విజయవాడ (విశ్వనాథ వారితో అనుబంధాలు)
డా. ద్వా. నా. శాస్త్రి, హైదరాబాద్ (విశ్వనాథ వారి ఆంధ్రభాషాభిమానం)
డా. కొడాలి సోమసుందరరావు,(రామాయణ కల్ప వృక్షం,సీతారాముల అద్వైత తత్త్వం)
శ్రీమతి చంద్రమౌళి నాగమహాలక్ష్మి, (ప్రకృతి పరిరక్షణ-విశ్వనాథవారి దృక్పథం)
డా. కె. బాలకృష్ణ, విజయవాడ (విశ్వనాథవారి దేశభక్తి)
డా. జి. బి. ఆనందకుమార్మచిలీపట్టణం(భావకవిత్వం-విశ్వనాథ రచనలు )
సభా నిర్వహణ:      శ్రీ టి శోభనాద్రిడా. జి. రెజీనాశ్రీ ఎం. అంజయ్య


2వ సదస్సు: మధ్యాహ్నం 2 నుండి 3-30 వరకూ

అధ్యక్షులు:            ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు,  ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం 
                                   (విశ్వనాథవారి జాతీయత, దేశీయత)
ముఖ్య అతిథి:             ఆచార్య చేకూరి సుబ్బారావు, హైదరాబాద్
సమన్వయ కర్త:      డా. వై. విజయానంద రాజు, తెలుగు శాఖ, సిద్ధార్థ కళాశాల
పత్ర సమర్పణ:       శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ఉయ్యూరు, (తెలుగు భాషోద్యమం-విశ్వనాథ ప్రేరణ)
శ్రీమతి గుడిపూడి రాధికా రాణి, మచిలీపట్టణం (విశ్వనాథవారి నవ్యకవితారీతులు)
శ్రీమతి యడవల్లి మనోరమ,  (విశ్వనాథవారి తెలుగు పలుకుబడులు-కడిమిచెట్టు)
డా. సర్వా చిదంబర శాస్త్రి, జగ్గయ్య పేట (విశ్వనాథవారి శబరి పాత్ర చిత్రణ)
డా. వేదాంతం రాజగోపాలచక్రవర్తి (విశ్వనాథ-పాశ్చాత్య భావధార-భారతీయ సంస్కృతి)
డా. బి వెంకటస్వామి (విశ్వనాథ నవలా రచనా వైశిష్ట్యం)
సభా నిర్వహణ:      శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి, శ్రీమతి ఎస్. అన్నపూర్ణ

3వ సదస్సు:  సాయంత్రం ౩-౩౦ నుండి 5వరకూ

అధ్యక్షులు:           ఆచార్య వెలమల శిమ్మన్న, ఆంధ్ర విశ్వవిద్యాలయం, (విమర్శకుడిగా విశ్వనాథ)
ముఖ్య అతిథి:        ఆచార్య షేక్ మస్తాన్, ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం,
సమన్వయ కర్త:      శ్రీ భవిష్య, 
పత్రసమర్పణ:        డా. గుమ్మా సాంబశివరావు, విజయవాడ (విశ్వనాథవారి హాస్యం)
   శ్రీమతి బెల్లంకొండ శివకుమారి, (విశ్వనాథవారి శాస్త్రీయ దృక్పథం,                     
                                         మనోవైఙ్ఞానిక సిద్ధాంతాలు-ఏకవీర)
డా. తుర్లపాటి రాజేశ్వరి, బరంపురం (పట్టణీకరణం విశ్వనాథ దృక్పథం)
డా. పొన్నపల్లి  ఉష (విశ్వనాథ రచనలు-జాతీయోద్యమ స్ఫూర్తి)
సభానిర్వహణ:    శ్రీ కె. వి. యల్. యన్. శర్మ, శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, శ్రీ జె. సాయిరాంప్రసాద్

విశ్వనాథ విజయం
ప్రత్యేక కార్యక్రమం సాయత్రం 5 నుండి 6 వరకూ

ఇందులో

విశ్వనాథసత్యనారాయణ    :  మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి      :  డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్
కాటూరి వెంకటేశ్వరరావు   :  డా. పింగళి కృష్ణారావు
జంధ్యాల పాపయ్య శాస్త్రి    :  డా. జంధ్యాల మహతీశంకర్
గుర్రం జాషువా              :  ఎం. పి. జానుకవి
తెన్నేటి హేమలత:            :  శ్రీమతి కావూరు సత్యవతి
కొడాలి ఆంజనేయులు:      :  డా. చివుకుల సుందరరామశర్మ



No comments:

Post a Comment