Tuesday, 5 August 2014

జాలాది గారి విగ్రహావిష్కరణ ఆహ్వానం

ఆగష్టు 9 ఉదయం తొమ్మిదిన్నరకు విజయవాడ తుమ్మలిపల్లి క్షేత్రయ్యకళాక్షేత్రం ఆవరణలోనెలకొల్పిన జాలాది గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతోంది. ఆహ్వాన పత్రం జత చేస్తున్నాను. అందరినీ పాల్గొనవలసిందిగా ప్రార్థన

పూర్ణచందు, ప్రధానకార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం



No comments:

Post a Comment