ఒక వారం క్రితం వి. కుమారస్వామి అనే విలేకరి కలకత్తా "టెలిగ్రాఫ్ ఇండియా" పత్రికనుంఛి వచ్చి, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశాడు. ఆ క్రమంలో నా దగ్గరకూ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. నిన్న ఆరవతేదీన ఆ విలేకరి వ్రాసిన కథనం ఇది.
http://www.telegraphindia.com/1140706/jsp/7days/18586219.jsp
http://www.telegraphindia.com/1140706/jsp/7days/18586219.jsp
No comments:
Post a Comment