Tuesday, 24 June 2014

ఆహారవేదం కొత్త పుస్తకం



మన ఆరోగ్యం పత్రిక వారి శ్రీ మధులత పబ్లికేషన్స్ పక్షాన ఆహార వేదం పేరుతో 600పేజీల పుస్తకం జూలై నెలలో విడుదల కానుంది. ఇందులో ఆహార ఆరోగ్యాలకు సంబంధించి నా బ్లాగులోనూ, ఫేసుబుక్ లోనూ నేను వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. మన ఆరోగ్యం పత్రికలో ఇచ్చిన ప్రకటన ఇది. 

No comments:

Post a Comment