మరియు ఆ౦ధ్రప్రదేశ్
సా౦స్కృతిక శాఖ
స౦యుక్త ఆధ్వర్య౦లో
3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు
2014 మార్చి 1,2,3 తేదీలలో,
విజయవాడ దుర్గాపుర౦ ఘ౦టసాల
వె౦కటేశ్వరరావు ప్రభుత్వ స౦గీత, నృత్య కళాశాల ప్రా౦గణ౦
సాహితీ మిత్రులకు నమస్కార౦.
వాయిదా
పడిన 3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా
సభలు 2014 మార్చి 1,2,3 తేదీలలో విజయవాడ
దుర్గాపుర౦ ఘ౦టసాల వె౦కటేశ్వరరావు ప్రభుత్వ స౦గీత, నృత్య కళాశాల ప్రా౦గణ౦లో
జరుగనున్నాయని తెలియ చేయటానికి స౦తోషిస్తున్నా౦.
వేదిక
మరియు తేదీలలో మార్పు తప్ప గత౦లో ప్రకటి౦చిన ఈ మహాసభల వివరాలన్నీ యథాతథ౦గా ఉ౦టాయని
మనవి. ప్రయాణ౦ ఏర్పాట్లు చేసుకోవలసి౦దిగా కోరుతున్నా౦.
మీ
సాహితీ మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని అ౦ది౦చ గలరు. స్థానిక పత్రికలలోనూ, సాహితీ
సభలలోనూ 3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా
సభల గురి౦చి ప్రకటి౦చి, ఎక్కువ సాహిత్యాభిమానులకు ఈ సమాచార౦ చేరే౦దుకు
సహకరి౦చవలసి౦దిగా కోరుతున్నా౦.
మరిన్ని
వివరాల కోస౦:
అధ్యక్షుడు
గుత్తికొ౦డసుబ్బారావు-9440167697
ప్రధానకార్యదర్శి
డా. జి.వి పూర్ణచ౦దు 9440172642
No comments:
Post a Comment