Sunday, 6 July 2014

ఇండియన్ ఎక్స్‘ప్రెస్ ఇంటర్వ్యూ

కుటుంబ వ్యవస్థలో ఏర్పడుతున్నమార్పుల పర్యవసానం పైన మనం బహిరంగంగా మాట్లాడవలసిన అవసం ఉంది. ఇండియన్ ఎక్స్‘ప్రెస్ వారు ఇందుకు పూనుకుని ఇంటర్వ్యూల రూపంలో ప్రముఖుల అభిప్రాయాలను అందిస్తున్నారు.05-07-2014న విజయవాడ ఎడిషనులో నా ఇంటర్వూ వచ్చింది. ఈ లింకు మీద క్లిక్  చేయగలరు
http://epaper.newindianexpress.com/c/3105474

No comments:

Post a Comment