Thursday, 26 June 2014

శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ఘనస్వాగతం




కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ డప్యూటీ స్పీకరుగా ఎన్నికైన తరువాత ది. 26-06-2014 ఉదయం 10 గంటలకు
తొలిసారిగా బెజవాడ వచ్చిన సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు

No comments:

Post a Comment