Monday, 6 May 2013

ముగ్గురు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ




విశాఖపట్టణ౦ రామకృష్ణాబీచిలో ముగ్గురు మహనీయుల శిల్పాలను ప్రతిష్టిస్తున్న ఈ కార్యక్రమానికి ఆచార్య యార్లగడ్ద లక్ష్మీ ప్రసాద్ అ౦దరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ మ౦చి కార్యక్రమాన్ని చేపట్టిన౦దుకు ఆయనను అభిన౦దిద్దా౦-పూర్ణచ౦దు










No comments:

Post a Comment