కృష్ణాజిల్లా రచయితల సంఘం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ సంయుక్తంగా
9-8-14 ఉదయం 10గంటలకు విజయవాద తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనిర్వహించిన
కళాప్రపూర్ణ జాలాది గారి
విగ్రహావిష్కరణ సభ దృశ్యాలు.
శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్,
కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షులు ఆచార్య యార్లగడ్ద లక్ష్మీ ప్రసాద్
నీటిపారుదల శాఖామాత్యులు, దేవినేని ఉమామహేశ్వరరావు
జాలాదిగారి ధర్మపత్ని ఆగ్నేశమ్మగారు, కుమార్తె జాలాది విజయ
స్థానిక కార్పోరేటర్ శ్రీ ఎం వెంకటేశ్వరరావు,
నిర్వాహకులు శ్రీ గుత్తికొండసుబ్బారావు, శ్రీ గోళ్ళనారాయణరావు, డా.జి వి పూర్ణచందు పాల్గొన్నారు.
No comments:
Post a Comment