Thursday, 24 July 2014

శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి అభినందన సభ :: డా. జి వి పూర్ణచందు


శ్రీ మండలి బుద్ధప్రసాద్ నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి ఉపసభాపతిగా ఎన్నికైన సందర్భంగా 
కృష్ణాజిల్లా రచయితల సంఘం, ఇతర సాహితీ సాంస్కృతిక సంస్థల  ఆధ్వర్యంలో 27-07-2014 న
 విజయవాడ ఐ వీ ప్యాలేశ్ హాలులో అభినందన సభ జరుగుతోంది. 
అందరికీ ఆహ్వానం 





No comments:

Post a Comment