విశ్వనాథ 120వ జయంత్యుత్సవాల ప్రారంభం
సెప్టెంబరు 10న విశ్వనాథ వారి 120వ జయంతి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారు విశ్వనాథ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రాంరంభ సభ రేపు 10 సాయంత్రం విజయవాడ ప్రభుత్వ సంగీతకళాశాల ప్రాంగణంలో జరుగుతోంది. మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు విశ్వనాథ సాహిత్య్యంపై సోదాహరణ ప్రసంగం చేస్తారు. సభానంతరం విశ్వనాథ సాహితీ దర్బార్ రూపకం ఉంటుంది ఈ వివరాలు పత్రికల వారికి చెప్తున్న సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గోవిందరాజన్, విశ్వనాథవారి మనుమడు సత్యనారాయణ, జి వి పూర్ణచందు ఈ చిత్రంలో ఉన్నారు.

Tiada ulasan:
Catat Ulasan